Courses


GROUP II (screening test) Course Topics
  • Price : Rs 1999
  • FLAT Discount : 50 %
  • Duration : 30 Days
  • FLAT OFF : Rs 999.5
  • Amount : Rs 999.5

Your Cart is empty

Course Description

1) కరెంట్ అఫైర్స్ - రాజకీయ, ఆర్థిక, సామాజిక, శాస్త్ర, సాంకేతిక, కళలు, క్రీడలు, సాంస్కృతిక, పాలనా రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ అంశాలు.

2) భారత రాజ్యాంగ సమాఖ్య విధానం, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు,

    కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు, న్యాయవ్యవస్థ, న్యాయ సమీక్ష, స్థానిక ప్రభుత్వాలు, ఆదేశిక సూత్రాలు,

    కేంద్ర - రాష్ట్ర చట్టసభలు, కేంద్ర - రాష్ట్రాల మధ్య పరిపాలన, చట్టపరమైన సంబంధాలు, ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల పరిపాలనా తీరు.

3) భారత ఆర్థికాభివృద్ధి - మధ్యయుగ భారత ఆర్థిక వ్యవస్థ,

   స్వాతంత్య్ర పూర్వపు భారత ఆర్థిక వ్యవస్థ,

   స్వాంతంత్య్రానంతరం దేశంలో అభివృద్ధి ప్రణాళికలు - ఆర్థిక, పారిశ్రామిక విధానాలు,

   కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, కార్మిక విధానాలు,

   భారతదేశంలో వ్యవసాయం, హరిత విప్లవం ప్రాధాన్యం, జనాభా,

   ప్రాంతాల వారీగా ఆర్థిక వ్యత్యాసాలు.