ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరికొద్ది రోజులలో వివిధ ఉద్యోగాల భర్తీ చేసేందుకు గాను రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానం ద్వారా భర్తీ చేసేందుకు గాను ఆర్థిక శాఖ అనుమతి లభించింది.
2 విభాగాలలో 11 పోస్టులను రిక్రూట్ చేయనున్నారు.
డిప్యూటీ కమిషనర్ – 06
అసిస్టెంట్ కమిషనర్ – 05


