ఏపీ టెట్ ఫలితాలు విడుదల – 97,560 మంది ఉత్తీర్ణులు
03:12 PMJanuary 9, 2026

ఏపీ టెట్ ఫలితాలు విడుదల – 97,560 మంది ఉత్తీర్ణులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (AP TET) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో మొత్తం 97,560 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారని అధికారులు వెల్లడించారు. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు.

డిసెంబర్ 10 నుంచి 21 వరకు ఈ ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించగా, ఇప్పటికే ప్రాథమిక కీ విడుదల చేశారు. ప్రాథమిక కీపై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను కూడా స్వీకరించిన అనంతరం తుది ఫలితాలను ప్రకటించారు.

Related Articles

AP ఎండోమెంట్ శాఖలో పలు పొస్టుల భర్తీకి ఆర్ధిక శాఖ అనుమతి...! AP Endowment Department Jobs Recruitment 2026
09 Jan 202601:40 PM

AP ఎండోమెంట్ శాఖలో పలు పొస్టుల భర్తీకి ఆర్ధిక శాఖ అనుమతి...! AP Endowment Department Jobs Recruitment 2026