ఈ కోర్సు Sachivalayam Animal Husbandry Assistant (AHA) పరీక్ష కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినది. ఈ కోర్సులోని అన్ని సబ్జెక్టులను బేసిక్స్ నుండి వివరించడం జరిగింది. ఎంతో అనుభవం కలిగిన అధ్యాపకులచే ఈ కోర్సును రూపొందించడం జరిగింది. ఈ కోర్సులో ప్రత్యేకంగా ప్రతి సబ్జెక్టుకు సంబంధించిన videos విన్న తర్వాత, దానికి సంబంధించిన Pdfs మరియు Test Series లను అందించడం జరుగుతుంది. మొదటి సారి కూడా Animal Husbandry Assistant (AHA) రాసేవారికి తక్కువ సమయంలో అన్ని సబ్జెక్టులపై పూర్తి అవగాహన వచ్చే విధంగా ఈ కోర్సును రూపొందించడం జరిగింది.
మా కోర్సు ప్రత్యేకతలు:
పరీక్షా విధానం:
AP ప్రభుత్వం గ్రామ / వార్డు సచివాలయాలకు సంభంధించి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయబోతుంది. త్వరలో రాబోవు నోటిఫికేషన్ దృష్ట్యా Animal Husbandry Assistant కి సంభంధించి Online Video Classes ను మీకు అందిస్తున్నాము. Animal Husbandry Assistant పరీక్ష మొత్తం 150 గాను APPSC ద్వారా నిర్వహించబడుతుంది. ఇందులో 50 మార్కులకు General Studies మరియు 100 మార్కులకు Animal Husbandry కి సంబంధించిన ప్రశ్నలు వస్తాయి.
Loading...
